HNK: జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రోజు సచివాలయంలో స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, వీసీ & ఎండీ స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తక్షణం స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని కోరారు.