KMM: పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ అన్నారు. సైబర్ జాగృక్త దివస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖమ్మంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. WhatsApp, Telegram ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పే వాటిని నమ్మవద్దన్నారు.