SDPT: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట డిగ్రీ కళాశాల విద్యార్థిని అసాధారణ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం సాధించింది. డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని ఏ.శ్రీదేవి ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిలో జరిగిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ హర్డిల్స్‌లో సత్తాచాటింది. ఈ సందర్భంగా విద్యార్థినీని కళాశాల ప్రిన్సిపల్ జీ.సునీత ప్రత్యేకంగా అభినందించారు.