KNR: మానకొండూర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా సాగుతున్న వేళ, రెండో విడుత నామినేషన్ల ఉపసంహరణ శనివారంతో ముగిసింది. గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామ సర్పంచుగా రాజిరెడ్డి, బెజ్జంకి మండలం నర్సింహులపల్లి గ్రామ సర్పంచుగా జెట్టి రమేశ్‌లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.