SDPT: అక్కన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్కూరు గ్రామంలో గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ పాల్గొన్నారు.