ఖమ్మం పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Tags :