SRD: సైబర్ జాగురుకత దివస్ పేరుతో ఆరు వారాలు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. ఫ్రాడ్ ఫుల్ స్టాప్ పేరుతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. సైబర్ నేరాలు నేరాల నియంత్రణకు అవగాహన ఒకటి పరిష్కారమని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.