VSP: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఆర్థిక నేరస్తుడని, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.826 కోట్లు, ఇతర కేంద్ర సంస్థలకు 970 కోట్లు ఎగవేశారని విదసంనేత బూసి వెంకటరావు ఆరోపించారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఇండ్ పవర్ కార్పొరేషన్ పేరుతో రుణాలపై 2022లో సీబీఐ చార్జ్ షీట్, 2024లో NCLT వేలంపాట నోటీసు జారీ చేసిందని. అధికార దుర్వినియోగం చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు.