HYD: ఉస్మానియా యూనివర్సిటీ PS పరిధిలోని హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో మాబు సింగ్(54) అనే వ్యక్తిని కొంతమంది యువకులు చంపారు. చుట్టుపక్క సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. అరెస్టైన వారిని ఈస్ట్ జోన్ డీసీపీ ఇవాళ మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.