VZM: భోగాపురంలో నిర్వహించిన “పొలం పిలుస్తోంది” కార్యక్రమానికి బుధవారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అనంతరం రైతులకు పెట్టుబడి సామాగ్రిని పంపిణీ చేశారు.