NZB: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వినయ్ కుమార్ రెడ్డి (పీవీఆర్) బెదిరింపులకు తాను భయపడనని BRS NZB జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పీ అంటే పైసా.. వీ అంటే వసూల్.. ఆర్ అంటే రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. పీవీఆర్ క్రైం నంబర్ 2 పేరుతో ఆయన బుధవారం మున్సిపల్ ఆఫీస్‌ను సందర్శించారు.