MNCL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కూతురు ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు డ్రైనేజీలు, పబ్లిక్ శౌచాలయాలను శుభ్రం చేశారు.