WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇస్తారి శేఖర్ మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టి అభివృద్ధికి సహకరిస్తానని వెల్లడించారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి సర్పంచ్ చిరంజీవి ని గెలిపించాల్సిందిగా ప్రజలు కోరారు.