MNCL: మందమర్రి పట్టణానికి చెందిన రాచర్ల పద్మ అనే వివాహిత అనారోగ్యంతో చికిత్స పొందుతు శుక్రవారం మృతి చెందినట్లు SI రాజశేఖర్ తెలిపారు. తన చెల్లెలు పద్మ మరణించడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ మృతురాలి అన్న రాచర్ల సదానందం ఫిర్యాదు చేశాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.