BDK: కొత్తగూడెం జిల్లా సీపీఐ పార్టీ కార్యాలయంలో దళిత జర్నలిస్టు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం పదవ రాష్ట్ర మహాసభ పోస్టర్ ను జిల్లా సీపీఐ కార్యదర్శి సాబీర్ పాషా ఆవిష్కరించారు. పాషా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలిపారు.