హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామ రైతు వేదిక ఆవరణలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ఎన్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, శాస్త్రవేత్తల నూతన వంగడాల రూపకల్పన పై అవగాహన కల్పించారు. ఏవో సంతోష్ కుమార్, డాక్టర్ రవళి పాల్గొన్నారు.