HYD: బెట్టింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు. Taj0077, Fair ply.live, andhra 365,Vlbook, Telugu 365, yes365 బెట్టింగ్ యాప్స్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, HYDలోని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.