GDWL: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల ప్రజా పాలనలో సాధ్యమైందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గద్వాల మండలం బాసర చెరువులో మొదటి లబ్ధిదారురాలు పద్మమ్మ ఇంటిని ఆయన రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఇళ్లు పూర్తి చేసిన తర్వాత రెండో విడత నిధులు వస్తాయన్నారు.