NDL: స్వర్ణ పంచాయితీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. ఇవాళ వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామీణ యోజన-2024 సర్వేని వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తి చేయాలని తెలిపారు.