RR: హయత్ నగర్ ఆర్టీసీ డిపో ఆవరణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ విమోచన దినాన్ని విలీన దినంగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో చిచ్చుపెట్టే విధంగా చేస్తుందన్నారు.