ATP: తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఫోర్ట్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తన తరఫున ప్రత్యేక కానుకను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలిసి విందును ఆరగించారు.