SRPT: సూర్యాపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో, షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న షీ టీమ్ సూర్యాపేట ఎస్సై నీలిమ మాట్లాడుతూ.. విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు.