CTR: ఇటీవల జరిగిన మెగా డీఎస్సీ 2025లో విజయం సాధించిన పలువురు అభ్యర్థులు సోమవారం MLA అమర్నాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్‌లో ఎంపికైన పలమనేరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఆయన్ను కలసి సన్మానించారు. కాగా, జిల్లా వ్యాప్తంగా 50 మంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ బయాలాజికల్ సైన్స్‌కు ఎంపికయ్యారు.