WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గాన్ని సోమవారం ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లా డీసీవో కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్టార్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డిని సొసైటీకి పర్సన్ ఇంఛార్జ్‌గా నియమించినట్లు డీసీవో నీరజ తెలిపారు. సొసైటీలో అవినీతి జరిగిందని గతంలో ఆడిటర్లు నివేదికలు ఇవ్వడంతో సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేశారు.