BHNG: చౌటుప్పల్ సీపీఐ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం నగరంలో నిర్వహించనున్నారు. కాగా ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. చౌటుప్పల్ సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.