RR: SDNR పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ JAC బహుజన నేతలు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయంపై రెడ్డి జాగృతి సంస్థ కోర్టుకు వెళ్లడంలో ఆంతర్యం ఏమిటో తెలపాలున్నారు. వెంటనే పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని కోరారు.