ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. జాతరలో ఎలాంటి అనుచిత ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. జాతరలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.