కామారెడ్డి ఇంద్ర గాంధీ స్టేడియంలో ఈనెల 11వ తేదీన దివ్యాంగుల క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ శిక్షకుడు రియాజ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్ర జిల్లా స్థాయి కీడాకారులను ఎంపీగా చేస్తామని పేర్కొన్నారు. ఏ ఎంపికలో పాల్గొనే వాళ్ళు 9951465 479 నంబర్లకు సంపాదించగలరు.