WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడిలో ఓరుగల్లు భద్రకాళి దేవాలయ పాలకమండలి సభ్యులను ఆదివారం రజక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల ఆంజనేయులును సభ్యులు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.