HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మీరు పోటీ చేస్తారని మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహగానాలు వస్తున్నాయంటూ మీడియా ప్రతినిధులు అడగగా..అవన్నీ ఊహగానాలు కావచ్చని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.