ADB: 8 మంది గజదొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జైనథ్ సీఐ శ్రావణ్ కుమార్ మంగళవారం తెలిపారు. 12 మందిపై కేసు నమోదు చేయగా 8 మంది మేజర్లు, అందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు. దొంగతనం చేసిన వస్తువులను అమ్మడం జరిగిందని తెలిపారు. వచ్చిన డబ్బులను సరిసమంగా పంచుకొని జల్సాలకు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.