MDCL: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే నీ కంటికి పోలీస్ కనిపించకుండానే బండిపై ఆటోమేటిక్ చలాన్ జనరేట్ అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు.