WGL: MGM ఆసుపత్రిలో రాత్రి వేళ అత్యవసర వైద్య సేవలలో నిర్లక్ష్యం ఉందని కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన దిశా సమావేశంలో మహబూబాబాద్ MP బలరాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, వైద్యులు అందుబాటులో ఉండాలని ఆసుపత్రి సూపరిండెంట్ హరీష్ చంద్రా రెడ్డిని ఆదేశించారు.