SRPT: నవయుగ కవి గుర్రం జాషువా వర్ధంతిని హుజూర్నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. జాషువా కవితలు సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టాయని పేర్కొన్నారు. అనంతనరం గుర్రం జాషువా సాహిత్య వేదికను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. గుర్రం జాషువా సాహిత్య వేదిక గౌరవ సలహాదారు బయ్యారపు రామారావు, అధ్యక్షులుగా బయ్యార రవీంద్ర తదితరులను ఎన్నుకున్నారు.