BHNG: రైలు నుంచి నవ దంపతులు జారీపడి మృతి చెందిన విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు ఏపీలోని పార్వతిపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదు నుంచి విజయవాడలోని బంధువులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఈ ఘటనపై రైల్వే పోలీసుల కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.