MNCL: బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక BRS నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత 10 ఏళ్ల BRS పాలనలో అభివృద్ధి అట్టడుగు స్థానంలో ఉండేదన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను మానుకోవాలని లేదంటే ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదన్నారు.