RR: బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, పార్టీ ఫండ్ రూ.10 లక్షల చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి అందచేశారు. కేటీఆర్ అవినాష్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.