HNK: కాజీపేట మండలం బాపూజీనగర్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025-28 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి. వెంకటేశ్వర్రావు గురువారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు https://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.