HNK: శాయంపేట మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ ఇందిరా రాజు మాట్లాడుతూ.. పాడి రైతులు పశువుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులకు తప్పనిసరిగా గాలికుంటు నివారణ టీకాలను వేయించాలన్నారు. మండల పశువైద్యాధికారి డా.సునీల్, తదితరులు పాల్గొన్నారు.