KNR: రామడుగు మండలం RMP, PMP మండల అధ్యక్షుడిగా మిట్టపల్లి బాబిని సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా నాగరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాజ్జి మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు సభ్యులు పాల్గొన్నారు.