WGL: నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాదులో సమావేశమై ఆయన నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే టీపీసీసీ చీఫ్‌తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.