SRPT: మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్నగర్ ఎస్సై బండి మోహన్ బాబు హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు.