NZB: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడి సంఘటనను ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ సభ్యులు అన్నారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. హిందువులపై దాడి జరగడం బాధాకరమన్నారు. ఇకనైనా దాడులు ఆపాలని కోరారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పించాలని తెలిపారు.