RR: అబ్దుల్లాపూర్మెంట్కు చెందిన రమ్యశ్రీ (28) తీవ్ర తలనొప్పితో బ్రెయిన్‌డెడ్ అయ్యారు. జీవన్‌దాన్ బృందం అవగాహనతో, ఆమె కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించారు. రమ్యశ్రీ నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలు సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.