GNTR: జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ (ZED) అనే అంశంపై కార్పెంటర్లకి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తారని కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం తెలిపారు. కార్పెంటర్లు ఈ వర్క్‌షాప్‌కి తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.