మహిళల ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. IND: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(c), దీప్తి శర్మ, ఉమా చెత్రీ(w), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్