TPT: “మొంథా” తుఫానును దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 0877-2256766, 90008229092 నంబర్లను సంప్రదించాలని కోరారు. అనంతరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.