కోనసీమ: క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న భారత సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల డాక్టర్ స్థాయి షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రుద్ర వైకుంఠ రావు మాట్లాడుతూ.. అమలాపురంలో ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 19 విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని తెలిపారు.