కృష్ణా: మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ స్కిన్ లెస్ రూ.220, స్కిన్ తో రూ.200కి విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది. మటన్ ధర రూ.800 నుంచి రూ.1000 మధ్యలో కొనసాగుతోంది. కార్తీక మాసం ప్రారంభమైనా మాంసం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.