NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న సోమవారం ప్రభుత్వాన్ని కోరారు. గత BRS ప్రభుత్వ పాలనను, చేసిన అవినీతిని ఎండగడుతూ అహర్నిశలు పోరాడి రాష్ట్రంలో BRS పార్టీని గద్దె దింపడంలో రాజగోపాల్ ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.